ప్రముఖ టాలీవుడ్ స్టార్ నాని తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయాన్ని సందర్శించిన ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Jun 25 2026 11:29 AM | Updated on Jun 25 2026 11:33 AM