హైదరాబాద్ : రెయిన్‌ బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌ ఫేజ్‌–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ‘ఉగాది’ వేడుకలు (ఫొటోలు) | Ugadi 2026 celebrations at Sakshi news photos | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : రెయిన్‌ బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌ ఫేజ్‌–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ‘ఉగాది’ వేడుకలు (ఫొటోలు)

Mar 20 2026 10:39 AM | Updated on Mar 20 2026 10:43 AM

Ugadi 2026 celebrations at Sakshi news photos1
1/18

తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్‌ బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌ ఫేజ్‌–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

Ugadi 2026 celebrations at Sakshi news photos2
2/18

అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్‌బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది.

Ugadi 2026 celebrations at Sakshi news photos3
3/18

లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది.

Ugadi 2026 celebrations at Sakshi news photos4
4/18

Ugadi 2026 celebrations at Sakshi news photos5
5/18

Ugadi 2026 celebrations at Sakshi news photos6
6/18

Ugadi 2026 celebrations at Sakshi news photos7
7/18

Ugadi 2026 celebrations at Sakshi news photos8
8/18

Ugadi 2026 celebrations at Sakshi news photos9
9/18

Ugadi 2026 celebrations at Sakshi news photos10
10/18

Ugadi 2026 celebrations at Sakshi news photos11
11/18

Ugadi 2026 celebrations at Sakshi news photos12
12/18

Ugadi 2026 celebrations at Sakshi news photos13
13/18

Ugadi 2026 celebrations at Sakshi news photos14
14/18

Ugadi 2026 celebrations at Sakshi news photos15
15/18

Ugadi 2026 celebrations at Sakshi news photos16
16/18

Ugadi 2026 celebrations at Sakshi news photos17
17/18

Ugadi 2026 celebrations at Sakshi news photos18
18/18

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement