ప్రముఖ హీరోయిన ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 చిత్రాలలో
పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారం
పెళ్లైన కొత్తలో, యమదొంగ సినిమాలతో పాపులర్
రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం టీవీ షోలతో బిజీ బిజీ
ఇన్‌స్టాలో లేటెస్ట్, ట్రెండీ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది.


