
ఫ్యాషన్ పరంగా సుస్మితకు సాటిరారెవ్వరు అనేంతగా లగ్జరీయస్గా ఉంటాయి ఆమె ఫ్యాషన్ వేర్లు

ఐసీ బ్లూ త్రీ-పీస్ హై-ఫ్యాషన్ డిజైనర్వేర్లో ఆకాశం నుంచి దిగివచ్చిన మోడల్లా ఉంది

సుస్మితా డ్రెస్ లుక్ నిర్మలత్వానికి చిహ్నమైన హిమనీనదాలు, నీలి ఆకాశాన్ని తలపించేలా ఉంది.









