
రిలయన్స్ అధినేత ముఖేష్,నీతా అంబానీ కుమార్తె ఇషా తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా ఎంపిక

ప్రపంచానికి, భారత్‌కు మధ్య సాంస్కృతిక వారధిగా ఇషా అంటూ పలువురి ప్రశంసలు

జూన్ 24న లండన్‌లో అంగరంగ వైభవంగా వేడుకు ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్ ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్ సందడి

ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.

































