ఎప్పటికీ ఫ్యాషన్ పరంగా తనకు సాటిలేరెవెవ్వరూ అని మరోసారి ప్రూవ్ చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగాన రనౌత్
కంగనా నటించిన 'భాగ్య విధాత' మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆకట్టుకునే స్టైలిష్ లుక్క్‌తో తళ్లుక్కుమంటున్నారామె.
తెల్లటి పోల్కా డాట్ చీరలో కంగనా మల్లెపువ్వులా ముగ్ధమనోహరంగా కనిపించింది.
రంగురంగుల పూల ప్రింట్, అందుకు మ్యాచింగ్ బ్లౌజ్‌తో ఆమె లుక్ అదరహో అనిపించించేలా మెరిశారామె.
'ది సిల్క్ స్టోరీ' లేబుల్‌కు చెందిన ఈ చీర ధర వచ్చేసి రూ. 15 వేలు పలుకుతుందట.


