బర్త్‌డే బాష్‌లో మునిగి తేలుతున్న నటి అహానా కృష్ణ
29 వ పుట్టిన రోజు సందర్బంగా దుబాయ్‌లోహల్‌చల్
1995 జననం 13న పుట్టిందీ మలయాళ కుట్టి
దుబాయ్‌లోని అబుదాబి లాంటి ప్రదేశాల్లో ఎంజాయ్
దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన అహానా కృష్ణ
2014లో రాజీవ్ రవి ‘న్జాన్ స్టీవ్ లోపెజ్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ


