దేశ వ్యాప్తంగా దసరా, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
తొమ్మిది రోజుల, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అలంకరించి కొలుస్తారు భక్తులు
ఈసందర్భంగా ప్రముఖ యాంకర్ లాస్య, నటి జెనీలియా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేశారు.
అందరికీ నవరాత్రి శుభాకాంక్షలం అందించారు.


