
బాలీవుడ్ జంట్ దీపికా పదుకోన్ (Deepika Padukone), రణ్‌వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఫస్ట్‌టైం తమ గారాల పట్టి దువా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 8, 2024న జన్మించింది దువా. దాదాపు సంవత్సరం తరువాత రివీల్ చేసిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.

అభిమానులు, పలువురు సెలబ్రిటీలు పాపను చూసి మురిసిపోతున్నారు.

దీపికా, రణవీర్ 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


