కర్ణాటక గాయని ,భరతనాట్య నృత్యకారిణి శివశ్రీ స్కందప్రసాద్‌ను పెళ్లాడిన తేజస్వి సూర్య
పలువురు బీజేపీ నేతలు, నూతన వధూవరులను ఆశీర్వాదాలు
వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్
శివశ్రీ స్కందప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర ,బంగారు ఆభరణాలలో అందంగా ముస్తాబైంది
తెల్లని దుస్తుల్లో పెళ్లి కళతో కళకళలాడిన వరుడు
పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో పాపులర్ అయిన శివశ్రీ స్కందప్రసాద్
ఆమెకు యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లు
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి


