
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ఊరు వాడ జరుపుకుంటున్నారు

‘ చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ మహిళలు ఆడిపాడారు.

స్థానికంగా ఉండే ఆలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మను నెత్తిన పెట్టుకొని రావడంతో సందడి నెలకొంది.

























