2024 జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్
3000 చదరపు అడుగుల్లో దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా
ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్‌రూమ్‌లు
ప్రైవేట్ బీచ్,ఇండోర్ , అవుట్‌డోర్ పూల్స్ ప్రైవేట్ స్పా అండ్ సెలూన్ అద్భుత కళాఖండంలాంటి ఈ విల్లా ఖరీదు సుమారు. 640 కోట్లు.


