సరికొత్త ప్రయాణంలోకి అడుగులు అంటూ శుభవార్త పంచుకున్న నటి
నిన్న (ఆగస్టు 25న) ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్ అమీ జాక్సన్
ప్రపంచ సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు బ్రిటీష్ నటి , మోడల్ అమీ జాక్సన్
క్రాక్, సింగ్ ఈజ్ బ్లింగ్, తెలుగులో ఎవడు, ఐ, రోబో 2 వంటి సినిమాలతో పాపులర్
హాలీవుడ్ నటుడు, మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌తో ప్రేమ,పెళ్లి
అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో రిలేషన్ షిప్
విభేదాల కారణంగా 2021లో పనాయోటౌతో బంధాన్ని తెంచుకున్న అమీజాక్సన్
వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు


