దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్‌ లేజర్ షో అదుర్స్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్‌ లేజర్ షో అదుర్స్‌ (ఫొటోలు)

Published Mon, Jun 5 2023 9:25 AM | Updated 30 Min Ago

Drone Show at Durgam Cheruvu As Part Of  Telangana Formation Day - Sakshi
1/20

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రగతిపై ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శన కనువిందు చేసింది

durgam cheruvu cable bridge beautiful drone visuals - Sakshi
2/20

మాదాపూర్‌లోని దుర్గంచెరువు వద్ద సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు.

durgam cheruvu cable bridge - Sakshi
3/20

పదిహేను నిమిషాల పాటు డ్రోన్లతో దుర్గంచెరువుపై ఆకాశంలో ఈ ప్రదర్శన సాగింది

durgam cheruvu - Sakshi
4/20

014–2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు

durgam cheruvu bridge - Sakshi
5/20

అమరదీపం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, సీఎం కేసీఆర్‌ చిత్రాలతో కూడిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది

durgam cheruvu hyderabad - Sakshi
6/20

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ ప్రగతిని డ్రోన్ల ద్వారా చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా విశేషంగా ఆలరించింది

durgam cheruvu drone show - Sakshi
7/20

ప్రదర్శన ముగిసే వరకు సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు

durgam cheruvu flyover - Sakshi
8/20

అందరూ ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు

durgam cheruvu bridge drone - Sakshi
9/20

drone show at durgam cheruvu cable bridge - Sakshi
10/20

hyderabad durgam cheruvu cable bridge - Sakshi
11/20

durgam cheruvu cable bridge hyderabad - Sakshi
12/20

crazy drone show at durgam cheruvu - Sakshi
13/20

durgam cheruvu cable bridge latest news - Sakshi
14/20

durgam cheruvu park - Sakshi
15/20

durgam cheruvu new bridge - Sakshi
16/20

LIVE Drone Show At Durgam Cheruvu Hyderabad Pics - Sakshi
17/20

LIVE Drone Show At Durgam Cheruvu Hyderabad Pics - Sakshi
18/20

LIVE Drone Show At Durgam Cheruvu Hyderabad Pics - Sakshi
19/20

LIVE Drone Show At Durgam Cheruvu Hyderabad Pics - Sakshi
20/20

Advertisement
 

తప్పక చదవండి

Advertisement