
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారం పరిధిలోని సీతారామ దేవి నగర్‌లో సాక్షి మీడియా సంస్థ & ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ నిర్వహించారు. సంబురంగా జరిగిన ఈ వేడుకల్లో పిల్లలు బతుకమ్మలతో, సంప్రదాయ వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు.



















