
హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక యాత్రకు ఆహ్వానం. ఆత్మకు శాంతి, మనసుకు దైవిక అనుభూతి కోరుతున్నవారికి, హైదరాబాద్ నగరం 20కు పైగా ప్రసిద్ధ దేవాలయాలతో ఆధ్యాత్మికతకు ద్వారం తెరుస్తోంది. ఈ ఆలయాలు భక్తి, శాంతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తూ.. ప్రతి సందర్శకునికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి.















