

Bull -fight అనేది స్పెయిన్ దేశం యొక్క జాతీయ క్రీడ

ఫ్రాన్స్ Statue of Liberty ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది

తాబేలు 200 ఏళ్లకు పైగా జీవిస్తుంది

వేడి నీటితో స్నానం చేస్తే పక్షవాతం వ్యాధి రాదు


వేగంగా నీటిలోకి దూసుకెళ్లి చేపను పట్టుకోగలిగిన పిట్ట లకుముకి

సెక్వోయా మొక్క ప్రపంచంలో అతి పొడవైన మొక్క

మనిషి మెడలో 7 ఎముకలు ఉంటాయి

ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి