‘గ్రేట్‌వాల్‌ మోటార్‌’ మొదటి బైక్‌.. (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

‘గ్రేట్‌వాల్‌ మోటార్‌’ మొదటి బైక్‌.. (ఫొటోలు)

Published Tue, May 21 2024 11:39 AM | Updated 30 Min Ago

1/13

చైనాకు చెందిన ‘గ్రేట్‌వాల్‌ మోటార్‌’(జీడబ్ల్యూఎం) కంపెనీ సోవో పేరుతో తన మొదటి మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 4-వాల్వ్, 8-సిలిండర్, 2000సీసీ సామర్థ్యంతో దీన్ని తయారుచేస్తున్నారు. 200 హార్స్‌పవర్ కంటే ఎక్కువ శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెప్పింది. జీడబ్ల్యూఎం కంపెనీ 1984 నుంచి కార్లను తయారుచేస్తోంది.

2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13

Advertisement
 
Advertisement