తిరుమ‌ల‌ : అత్యంత వైభ‌వంగా స్వ‌ర్ణర‌థోత్స‌వంలో శ్రీవారు (ఫొటోలు) | Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos | Sakshi
Sakshi News home page

తిరుమ‌ల‌ : అత్యంత వైభ‌వంగా స్వ‌ర్ణర‌థోత్స‌వంలో శ్రీవారు (ఫొటోలు)

Sep 30 2025 10:02 AM | Updated on Sep 30 2025 10:28 AM

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos1
1/17

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు.

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos2
2/17

దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది.

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos3
3/17

మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు.

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos4
4/17

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos5
5/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos6
6/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos7
7/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos8
8/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos9
9/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos10
10/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos11
11/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos12
12/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos13
13/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos14
14/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos15
15/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos16
16/17

Tirumala Brahmotsavams 2025 at Swarna Ratham Photos17
17/17

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement