శ్రీశైలంలో వైభవంగా స్వామివారి స్వర్ణ రథోత్సవం (ఫొటోలు) | Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam, Check Out Photo Story Inside | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో వైభవంగా స్వామివారి స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)

Jul 24 2025 8:06 AM | Updated on Jul 24 2025 8:35 AM

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 1
1/10

ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కనుల పండువగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు.

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 2
2/10

వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు.

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 3
3/10

అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు.

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 4
4/10

ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమై గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 5
5/10

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 6
6/10

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 7
7/10

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 8
8/10

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 9
9/10

Swarna Rathotsavam Celebration Grandly Held In Srisailam 10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement