నెల్లూరులో అశ్వత్థామ నివసించిన పురాతన ఆలయం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే కల్కిలో చూపించిన దేవాలయం
పెన్నా నదీ తీరంలోని ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది
2020లో చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఇసుక కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది
200 ఏళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో ఈ ఆలయం ఇసుక, బురదలో కూరుకుపోయిందట
నాగేశ్వర స్వామి ఆలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని రికార్డులు చెబుతున్నాయి


