విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు) | Marwadis Conducted Kawadi Yatra In Visakhapatnam Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

Jul 28 2025 8:21 AM | Updated on Jul 28 2025 9:02 AM

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 1
1/12

హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణమాసం. శివభక్తులు పరమశివుడి ఆశీర్వాదం కోసం ‘కన్వర్‌ యాత్ర’ (కావడి యాత్ర)ను ఆదివారం మార్వాడీలు విశాఖలో నిర్వహించారు.

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 2
2/12

కన్వర్‌ అనేది వెదురుతో చేసిన ఒక కావడి, దీనికి ఇరువైపులా కుండలు కట్టి గంగా జలాన్ని మోసుకెళ్తారు.

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 3
3/12

ఈ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. వీరు కాషాయ వస్త్రాలు ధరించి మాధవధారలోని జలధార నుంచి పవిత్ర జలాలను సేకరించి.. శివాలయాల్లోని శివలింగాలకు అభిషేకం చేశారు.

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 4
4/12

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 5
5/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 6
6/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 7
7/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 8
8/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 9
9/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 10
10/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 11
11/12

Devotional : Kawadi Yatra in Visakhapatnam Photos 12
12/12

Advertisement
 
Advertisement

పోల్

Advertisement