శ్రీశైలంటెంపుల్: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రామరీ శైలపుత్రిగా దర్శనమిస్తూ భక్తులను కరుణించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకౖరైన భ్రమరాంబాదేవి వెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Sep 23 2025 8:50 AM | Updated on Sep 23 2025 9:51 AM