నెక్లెస్ రోడ్డులోని మినీ పాండ్‌లో సోమవారం బిహార్ సమాజ్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి పూలు, పండ్లు నివేదించి..దీపాలు వెలిగించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
Oct 28 2025 8:38 AM | Updated on Oct 28 2025 9:10 AM