రేపు అఖిల పక్ష సమావేశం: కేంద్రం | tomorrow, all parties meeting, calls union government | Sakshi
Sakshi News home page

రేపు అఖిల పక్ష సమావేశం: కేంద్రం

Aug 2 2015 6:45 PM | Updated on Sep 3 2017 6:39 AM

పార్లమెంట్లో ప్రతిష్టంభణను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.

న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిష్టంభణను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. పార్లమెంట్లో లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతిపక్షాలకు తగిన సమయం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. లలిత్ గేట్ సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement