తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి | telangana will be an ideal state, says jaipal reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి

Dec 10 2013 10:56 PM | Updated on Sep 2 2017 1:27 AM

తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి

తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి

దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఢిల్లీ: దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బిల్లు  శీతాకాల సమావేశాల్లోపే పార్లమెంట్ ముందకు వస్తుందని జైపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ అనేది అక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రజలకు మంచిది కాదని గతంలో వ్యాఖ్యానించిన జైపాల్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement