సెన్సెక్స్ సరికొత్త రికార్డు | Sensex hits another high of 21,373.66 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ సరికొత్త రికార్డు

Jan 23 2014 4:48 PM | Updated on Sep 2 2017 2:55 AM

సెన్సెక్స్ సరికొత్త రికార్డు

సెన్సెక్స్ సరికొత్త రికార్డు

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది.

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. గురువారం నాటి మార్కెట్ లో 36 పాయింట్ల వృద్ధితో 21373 పాయింట్ల వద్ద ముగిసింది. 
 
గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడింది. అయితే డిసెంబర్ 9 తేదిన నమోదు చేసిన ఇంట్రాడే హై 21483 పాయింట్లను అధిగమించలేదు. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 6345 వద్ద ముగిసింది. 
 
లార్సన్, యాక్సీస్ బ్యాంక్, గెయిల్, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ టెక్, ఓఎన్ జీసీ, పీఎన్ బీ, ఎన్ టీపీసీ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement