కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక | renuka chowdary call for develop united | Sakshi
Sakshi News home page

కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక

Feb 21 2014 4:45 PM | Updated on Sep 2 2017 3:57 AM

కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక

కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక

తెలుగువారందరం కలిసి మెలిసి అభివృద్ధి చెందుదామని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: తెలుగువారందరం కలిసి మెలిసి అభివృద్ధి చెందుదామని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. అమరవీరుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, వారి కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమరవీరులకు విశాలమైన పార్కులో స్థూపం ఏర్పాటు చేయాలని సూచించారు.

విలక్షణ నాయకురాలిగా పేరు గాంచిన రేణుకా చౌదరి నిన్న రాజ్యసభలో ప్యానల్ చైర్మన్గా వ్యవహరించిన అందరి దృష్టిని ఆకర్షించారు. ప్యానల్ చైర్మన్ హోదాలో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement