రాహుల్ పర్యటన వాయిదా | Rahul gandhi's telangana tour postponed | Sakshi
Sakshi News home page

రాహుల్ పర్యటన వాయిదా

May 8 2015 8:24 PM | Updated on Aug 11 2018 7:56 PM

రాహుల్ పర్యటన వాయిదా - Sakshi

రాహుల్ పర్యటన వాయిదా

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వాయదా పడింది.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వాయదా పడింది. ట్విట్టర్ ద్వారాను, ఇంకా పలు రకాలుగా రాహుల్ పర్యటన గురించి చెప్పినా.. ఉన్నట్టుండి పర్యటనను వాయిదా వేసుకున్నారు. లోక్సభ సమావేశాలను పొడిగించడం వల్లే ఆయన పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఈనెల 12వ తేదీన రాహుల్ పర్యటించాల్సి ఉండగా, 15వ తేదీకి ఆ పర్యటన వాయిదా వేశారు. ఆరోజు నిర్మల్లో ఆయన 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement