వృద్ధురాలు అనుమానాస్పద మృతి | Old woman suspect of death | Sakshi
Sakshi News home page

వృద్ధురాలు అనుమానాస్పద మృతి

Aug 23 2015 8:59 PM | Updated on Nov 6 2018 8:50 PM

ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

నకిరికల్లు(గుంటూరు): ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గుండె సావిత్రి(65) ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు.

అయితే కుంటుంబ కలహాలతో సావిత్రి ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. కాగా, ఈ రోజు సావిత్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. ఆస్తి తగధాల నేపథ్యంలో సావిత్రి హత్యకు గురై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement