గన్నవరం చేరుకున్న నరసింహన్ | narasimhan arrives gannavaram | Sakshi
Sakshi News home page

గన్నవరం చేరుకున్న నరసింహన్

Oct 22 2015 11:17 AM | Updated on Aug 18 2018 5:50 PM

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నరసింహన్ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement