ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు! | Manmohan Singh and Narendra Modi to share dais at Ahmedabad event | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు!

Oct 25 2013 9:22 PM | Updated on Aug 15 2018 2:14 PM

ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు! - Sakshi

ఒకే వేదికపై మన్మోహన్, మోడీలు!

భారత ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు ఓ సభలో ఒకే వేదికపై కనిపించనున్నారు.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు ఓ సభలో ఒకే వేదికపై కనిపించనున్నారు. అక్టోబర్ 29 తేదిన ఆహ్మదాబాదలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు  ఓ మ్యూజియంను అంకితం చేసే కార్యక్రమంలో మన్మోహన్, మోడీలు పాల్గొననున్నారు.  ఈ మ్యూజియాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ సొసైటీ నిర్మించింది. ఈ సొసైటికి చైర్మన్ గా ఉన్న కేంద్ర మంత్రి  దిన్షా పటేల్  మోడీని కలిసి ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 
 
ఈ కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత అక్టోబర్ 31 తేదిన సర్దోవర్ సరోవర్ డ్యామ్ సమీపంలో అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ శంకుస్తాపన చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement