పది రూపాయల కోసం ప్రాణం తీశారు | Man pays with life over Rs.10 row | Sakshi
Sakshi News home page

పది రూపాయల కోసం ప్రాణం తీశారు

Jan 9 2014 4:29 AM | Updated on Sep 2 2017 2:24 AM

రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్‌లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.

పాట్నా: రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్‌లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. దీపక్‌కుమార్ యాదవ్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు గుట్కూ కొనుక్కునేందుకు పది రూపాయలు అడిగారు. అతడు అందుకు నిరాకరించడంతో వారు మూకుమ్మడిగా దాడిచేసి, కత్తులతో పొడిచి చంపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement