‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’ | Lalu Prasad, Nitish Kumar discuss anti-BJP national alliance | Sakshi
Sakshi News home page

‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’

Apr 5 2017 8:19 AM | Updated on Sep 5 2017 8:01 AM

‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’

‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’

బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా ముందుకురావాలని లాలుప్రసాద్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

పట్నా: దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా మారి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ముందుకురావాలని రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ అధ్యక్షుడు లాలుప్రసాద్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందుత్వ’ఎజెండాతో దూకుడు మీదున్న మోదీని నిలువరించడానికి ఐక్యం కావాలని సూచించారు. మహా కూటమి ఏర్పాటు గురించి బిహార్ సీఎం నితీశ్‌ కుమార్ తో కూడా చర్చించినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement