కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై విచారణ వాయిదా | Krishna tribunal judgement postponed by Supreme court | Sakshi
Sakshi News home page

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై విచారణ వాయిదా

Apr 11 2014 12:35 PM | Updated on Sep 2 2018 5:20 PM

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం జులైకు వాయిదా వేసింది.

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం జులైకు వాయిదా వేసింది. జూన్ 2న అపాయింటెడ్ డే నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఒకే సారి విచారిస్తామని వెల్లడించింది. గతంలో ట్రిబ్యునల్ తీర్పును గజెట్లో ప్రకటించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

ఈ నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్పై శుక్రవారం సుప్రీంకోర్టుపై విధంగా స్పందించింది. అయితే కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు తదుపరి వాదనలు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement