విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్ | kiran kumar reddy press meet | Sakshi
Sakshi News home page

విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్

Feb 19 2014 11:14 AM | Updated on Jul 29 2019 5:31 PM

విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్ - Sakshi

విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్

రాష్ట్ర విభజన వల్ల తెలుగువారందరికి నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన వల్ల తెలుగువారందరికి నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విభజన విషయంలో కేంద్రం అనుసరించిన విధానంపై సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement