'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి' | Dattatreya press conference in Hyderabed | Sakshi
Sakshi News home page

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి'

Nov 10 2015 3:11 PM | Updated on Sep 22 2018 8:22 PM

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి' - Sakshi

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి'

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఏడాది పూర్తి చేసుకున్నారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పీఎఫ్ డబ్బును 5శాతం ఈక్విటీ లో పెట్టాలని తీసుకున్ననిర్ణయం విప్లవాత్మక మైనదని గుర్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 7 కోట్ల 40 లక్షల మందికి పీఎఫ్ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. బీడీ కార్మికులకు సెస్ పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కార్మిక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి.. ఎలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement