ముంబై : బాలీవుడ్ దిగ్గజాలకు సర్వీసు టాక్స్ నోటీసులు జారీ అయ్యాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్ లాంటి అధిక పేరు ప్రఖ్యాతలున్న మూవీ మేకర్లు, యాక్టర్లకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఎఫ్సీ) ఈ నోటీసులు జారీచేసింది. అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లాంటి స్టార్ హీరోలకు ఎంత మొత్తంలో రెమ్యూనురేషన్ చెల్లించారో తెలపాలని ఆదేశిస్తూ టాప్ ప్రొడక్షన్ హోస్లకు ఈ నోటీసులు పంపింది. అదేవిధంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ లాంటి ప్రొడక్షన్ సంస్థల నుంచి యాక్టర్లు తీసుకున్న రెమ్యూనురేషన్ వివరాలు తెలపాలని యాక్టర్లనూ సీబీఎఫ్సీ ఆదేశించింది. అధిక పేరు ప్రఖ్యాతలున్న సర్వీసు టాక్స్ ఎగవేతదారుల సమాచార ఏరివేతలో భాగంగా, పన్ను అధికారులు ఈ నోటీసులు జారీచేస్తున్నట్టు గ్లామర్ వరల్డ్ చెబుతోంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్‌లు తాజాగా సర్వీసు టాక్స్ డివిజన్ నుంచి ఈ నోటీసులు అందుకున్నారని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు వారి వద్ద నుంచి చెల్లింపులు, రెమ్యూనురేషన్ వివరాలను కోరుతూ ఈ ఎంక్వయిరీ లేఖలు పంపారని ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ లో సర్వీసు టాక్స్ ఎగవేతదారులను గుర్తించే పనిలో డిపార్ట్మెంట్ ప్రస్తుతం నిమగ్నమైందని, ఈ వారంలోనే వారినుంచి సమాచారాన్ని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఏక్తా టైగర్, ధూమ్ 3, బాజీరావ్ మస్తానీ, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలను ఈ ప్రొడక్షన్ సంస్థలు, నటులు తీశారు.
బాలీవుడ్ దిగ్గజాలకు టాక్స్ నోటీసులు
Published Wed, Jul 27 2016 6:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement