రాజ్నాథ్తో చంద్రబాబు సమావేశం | ap cm chandrababu nanidu met rajnath singh in delhi | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్తో చంద్రబాబు సమావేశం

Jul 1 2016 2:52 PM | Updated on Sep 4 2017 3:54 AM

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా అంతకు ముందు చంద్రబాబు...కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు వివాదంపై ఆయన చర్చించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement