పదునెక్కిన పోరుబాట | workers took strike | Sakshi
Sakshi News home page

పదునెక్కిన పోరుబాట

Jul 11 2015 1:04 AM | Updated on Sep 3 2017 5:15 AM

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన....

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమవుతోంది. వీరితోపాటు ఉపాధి కార్మిలకుల సమ్మె కూడా జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. 

తమ సమ్మె 26వ రోజు ఉపాధి హామీ కార్మికులు పలుచోట్ల వంటావార్పు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement