మహిళా బీడీ కార్మికుల ఆందోళన | Women DB workers protest | Sakshi
Sakshi News home page

మహిళా బీడీ కార్మికుల ఆందోళన

Feb 15 2016 3:15 PM | Updated on Aug 17 2018 2:53 PM

బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను తొలగించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా దోమకొండలో సోమవారం భారీ ధర్నా జరిగింది.

బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను తొలగించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా దోమకొండలో సోమవారం భారీ ధర్నా జరిగింది. మహిళలు వందలాదిగా తహశీల్దార్ కర్యాలయం వద్దకు చేరుకుని తమ ఆందోళన తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement