నల్లగొండ జిల్లా జిల్లా చింతపల్లి మండలం ఉమాంతాలపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.
నల్లగొండ జిల్లా జిల్లా చింతపల్లి మండలం ఉమాంతాలపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.భాగ్యమ్మ(32) అనే వివాహిత రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.