విద్యుదాఘాతంతో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Sep 28 2015 9:51 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందింది.

విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని క్రిష్ణాపురంలోని బేట్టే తండాకు చెందిన రామావత్ శారదకు ఇంట్లో కరెంటు వైరులు తగలి షాక్ కొట్టింది. దీంతో శారద అక్కడికక్కడే మృతి చెందింది. అయితే మరో మహిళకు కూడా షాక్ తగలినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement