పాముకాటుతో వృద్ధురాలు మృతి | Woman dies of Snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో వృద్ధురాలు మృతి

Oct 13 2015 6:47 PM | Updated on Aug 20 2018 7:28 PM

రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్‌లో మంగళవారం ఓ వృద్ధురాలు పాము కాటుతో మృతి చెందింది.

బంట్వారం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్‌లో మంగళవారం ఓ వృద్ధురాలు పాము కాటుతో మృతి చెందింది. బొగ్గుల కిష్టమ్మ (60) ఇంట్లో ఉండగా మధ్యాహ్నం సమయంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement