పాము కాటుతో మహిళ మృతి | woman dies in nalgonda due to snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో మహిళ మృతి

Apr 17 2016 12:40 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో పాము కాటుకు ఓ మహిళ మృతిచెందింది. ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అండమ్మ(45) అనే మహిళ...

ఆత్మకూరు: నల్లగొండ జిల్లాలో పాము కాటుకు ఓ మహిళ మృతిచెందింది. ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన  అండమ్మ(45) అనే మహిళ ఆదివారం ఉదయం ఇంటి ఆవరణలో పాత్రలు కడుగుతున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. అండమ్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement