వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్ | vikarabad, siddipet may be changed as districts says harish rao | Sakshi
Sakshi News home page

వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్

Jan 12 2015 12:57 PM | Updated on Mar 28 2018 11:05 AM

వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్ - Sakshi

వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్

వికారాబాద్, సిద్దిపేటలను కచ్చితంగా జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

రంగారెడ్డి: వికారాబాద్, సిద్దిపేటలను కచ్చితంగా జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు. వికారాబాద్ ను ప్రత్యేక జల్లా చేయలంటూ డిమాండ్ చేస్తూ వ్యాపారులు ర్యాలీ చేపట్టారు.

దీంతో వికారాబాద్ ను జిల్లాగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా  ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement