పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు | Victims of adulterated liquor growing | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు

Nov 18 2015 1:11 PM | Updated on Mar 28 2018 11:11 AM

కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది.

కల్తీ కల్లుకు బానిసై .. అది దొరకని పరిస్థితుల్లో వింత ప్రవర్తనతో రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య  పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 18 మంది చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. దీంతో వింత ప్రవర్తనతో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య 80కు పెరిగింది. మంగళవారం కూడా 17 మంది బాధితులు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
Advertisement