నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు | vemulawada rajanna brahmostavaalu starts on sunday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు

Mar 8 2015 12:27 PM | Updated on Sep 2 2017 10:31 PM

నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న సన్నిదిలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది.

కరీంనగర్ (వేములవాడ): కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న సన్నిదిలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు జరిగే రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివ పార్వతుల వివాహవేడుక జరగనుంది. ముక్కంటి కళ్యాణాన్ని తిలకించడానికి ఉదయం నుంచే లక్షలాది భక్తులు వేములవాడ రాజన్న ఆలయంలో బారులు తీరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement