వాగులో గుర్తు తెలియని మృతదేహం | Unidentified body found in stream | Sakshi
Sakshi News home page

వాగులో గుర్తు తెలియని మృతదేహం

Dec 10 2015 2:56 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి శివారులోని పెద్దవాగులో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహం కనుగొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి శివారులోని పెద్దవాగులో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహం కనుగొన్నారు.  ముప్పై సంవత్సరాలు ఉన్న పురుషుని మృతదేహం వాగులో కొట్టుకు రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జైపూర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement