ఇసుక ట్రాక్టర్‌లు సీజ్ | two tractors seized due to illegal transporting of sand in karimnagar | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌లు సీజ్

Dec 18 2015 12:10 PM | Updated on Sep 3 2017 2:12 PM

కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కత్లాపూర్ మండలం సిరికొండ శివారులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మైనింగ్ ఏడీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement